Debit Card నమూనా క్లాజులు

Debit Card. ఈ షరతులు మరియు నిబంధనలు మీ Debit Card కు వర్తిస్తాయి. సంతకం చేసే ముందు లేదా Debit Card వినియోగించే ముందు దయచేసి వీటిని శ్రధగా చదవండి. ఈ షరతులు మరియు నిబంధనలు చదివే సమయం లో "మీరు", "మీది" మరియు "కార్డు సభ్యుడు"అంటే digibank ఈ-వేలెట్ ఖాతా లేదా digiSavings కలిగిన వ్యక్తి అని అర్థం. "మనము", "మన" "మనది" మరియు "బ్యాంకు" DBS Bank India Limited మరియు వారి ఉత్తరాధికారులు మరియు నిర్దేశించబడిన వ్యక్తులను సూచిస్తాయి.