నిర్వచనములు నమూనా క్లాజులు

నిర్వచనములు. 5.3. వేరుగా ప్రస్తావించకపోతే, క్రింద పేర్కొన్న పదబంధాల అర్థాలు క్రింది విధంగా వుంటాయి. ఏకవచన పదాలకు బహువచనము కూడా వర్తిస్తుంది, అలాగే బహువచన పదాలకు ఏకవచన పదం; పుంలింగం మరియు స్త్రీ లింగపు పదాలు రెండు లింగాలు లేదా నపుంసకలింగము కు వర్తిస్తాయి; వ్యక్తులనుద్దేశించినప్పుడు వ్యక్తి, సంస్థ లేదా ట్రస్ట్ ను ఉద్దేశించినట్టే. ఉపాంశం లేదా అటువంటివి కేవలం ప్రమాణమునకు మాత్రమే కానీ ఇందులోని ఏ షరతుల అర్ధము భంగపరచవు. వేరుగా అంగీకరించితే తప్ప ఈ ఒప్పందం లో: a. "ఖాతా"అనగా digibank ఈ -వేలెట్ మరియు digiSavings రెండూ లేక ఏ ఒకటైనా అని అర్థం. b. "ATM" అంటే మాకు సంబంధించిన లేక ఇతర ఏ బ్యాంక్ తో నైన పంచుకున్న నెట్ వర్క్ ద్వారా పనిచేసే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ లేక యంత్రం, మా వద్ద నెరపుతున్న ఖాతా/ల లోని ధనము వినియోగించుకొనుటకు మీరు మీ Visa International Debit Card వాడవచ్చును. c. "ATM " బ్యాంక్ నిర్దేశించిన పరిమితి అంటే ఒక ATM ద్వారా ఒక రోజున/లేక ఒక లావాదేవీ ద్వారా మీరు తీసుకునే డబ్బు మరియు లేదా లావాదేవీల మొత్తం d. “కార్డ్ ట్రాన్సాక్షన్" అంటే మీరు సంతకం చేసిన లేక మాచే అధికారం కోరిన ఏ సేల్స్ డ్రాఫ్ట్ లేదా ఇతర వౌచెర్ వున్నప్పటికీ సంతకం లేదా PIN లేక మరే ఇతర మార్గం ద్వారానైనా ఏదైనా సరుకులు, సేవలు మరియు/లేదా ప్రయోజనముల కొరకు విధించిన ఛార్జ్. e. "కార్డ్-నాట్-ప్రెసెంట్ ట్రాన్సాక్షన్" అంటే కార్డ్ సభ్యుడు మరియు కార్డ్ వ్యక్తిగతంగా గైరు హాజరులో ఒక వ్యాపార ప్రదేశం లో కార్డ్ వాడినప్పుడు. సాధారణ కార్డ్-నాట్-ప్రెసెంట్ ట్రాన్సాక్షన్స్లో ఇంటర్నెట్ ఆధారిత ట్రాన్సాక్షన్స్, మైల్, టెలిఫోన్ లేదా ఫాసిమైల్ ఆదేశాలు లేదా రిజర్వేషన్స్ లేదా పలుమార్లుచేసే చెల్లింపులు వుంటాయి కానీ వాటికే పరిమితం కాదు. అన్ని Visa Virtual Debit Cardకార్డ్-నాట్-ప్రెసెంట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. f. "digiSavings" Debit Card మరియు/లేదా ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ద్వారా మీచేత వినియోగించబడే అర్హతగల ఖాతా గా మాచే రూపొందించిన పొదుపు ఖాతా ను సూచిస్తుంది. g. "digiBank యాప్" అంటే నిర్దేశించిన స్థానము లేదా అప్లికేషన్ స్టోర్ నుంచి మీచే మొబైల్ పరికరాల పైన డౌన్లోడ్ చేసుకోగలిగే అప్లికేషన్ అని అర్థం. h. " అంటే మీచే మీ మొబైల్ ఫోన్ లేదా మరి ఏ ఇతర ఆమోదించిన పరికరము ద్వారా వేలెట్ లాగా వినియోగించబడే digibank యాప్ ద్వారా అందించే ఒక సెమి క్లోస్డ్ ప్రీపేయిడ్ ఇన్స్ట్రుమెంట్ (వడ్డీ రహితము). i. "ఏలక్ట్రానిక్ సర్వీసెస్" అంటే ఏదైనా బ్యాంకింగ్ మరియు ఇతర సేవలు లేదా సదుపాయాలు మేము మరియు/లేదా ఏ భాగస్వామి అయినా మీకు సమయానుసారం ఎలక్ట్రానిక్ మార్గం లో ఏదైనా కార్డ్, ఎలక్ట్రానిక్ కంప్యూటరైజ్డ్ లేదా టెలికమ్యూనికేషన్ పరికరాలు లేదా పద్ధతుల ద్వారా భారతదేశం లేదా దేశంవెలుపల ఖాతా నిర్వహణ కొరకు అవసరార్థం PIN మరియు లేదా ఎలక్ట్రానిక్ సర్వీసెస్ వినియోగము కొరకు కార్డ్ ఉపయోగం. j. "జియస్ టి" అంటే వస్తువులు మరియు సేవల పన్ను, ఏ పేరుతో ఐనా పిలవబడే ఇదే తరహా పన్ను లేక అదనపు పన్ను తో సహా. k. "సమ...