షరతుల ఉపయుక్తత నమూనా క్లాజులు

షరతుల ఉపయుక్తత. 5.2. ఇందులో పేర్కొన్న షరతులు మరియు నిబంధనలు మీకు మరియు DBS Bank India Limited మధ్య ఒప్పందము ఏర్పరుస్తాయి. ఖాతా లేక digiSavings తెరిస్తే మీరు ఈ షరతులు మరియు నిబంధనలను బేషరతుగా అంగీకరించినట్టు మరియు సంబంధిత RBI Regulations, Exchange Control Regulations of Reserve Bank of India ("RBI"), Foreign Exchange Management Act1999 సమయానుసారం మార్పులు లేదా చేర్పులు తో పాటు వాటి నియమాలు మరియు నిబంధనలను ఒప్పుకొని ఆచరించే బాధ్యత మీరు తీసుకున్నట్టు. ఈ షరతులు మరియు నిబంధనలు digibank ఈ-వేలెట్ లేదా digiSavings కు వర్తించే షరతులు మరియు నిబంధనల కంటే అధికంగా వుంటాయి కానీ అధమంగా కావు. మీరు DBS Bank India Limited వారి Debit Card సేవలు/సదుపాయములు వినియోగించుకుంటే అట్టి సేవలు/సదుపాయముల DBS Bank India షరతులు మరియు నిబంధనలకు కట్టుబడివుంటారు.