DBS Bank ATM నమూనా క్లాజులు

DBS Bank ATM. మీ Debit CarddigiSavings తో అనుసంధానించబడి వుంటే, భారతదేశంలోని ఏ DBS Bank ATMలో ఐనా ఎ. మీ digiSavings నుండి నగదు ఉపసంహరణను చేయగలరు. బి. మీ digiSavings ఖాతా బ్యాలెన్స్ని తనిఖీ చేయగలరు. సి. మినీ ఖాతా స్టేట్మెంట్ పొందగలరు. డి. digiSavingsకు నగదు/చెక్కు డిపాజిట్ చేయ గలరు ఇ. బ్యాంక్తో నిర్వహించబడుతున్న మీ Debit Card కి లింక్ చేయబడిన ఖాతాల మధ్య నిధులను బదిలీ చేయ గలరు. f. DBS బ్యాంక్ ఇండియా నెట్వర్క్లోని థర్డ్ పార్టీ ఖాతాలకు నిధులను బదిలీ చేయ గలరు. g. మీ PIN మార్చగలరు. h. ప్రస్తుతం, భారతదేశంలోని DBS బ్యాంక్ ATMలలో అన్ని లావాదేవీలు ఉచితము గమనిక: నాన్-రెసిడెంట్ ఖాతాలకు నిధుల బదిలీలు అనుమతించబడవని దయచేసి గమనించండి. వద్ద 5.9.7 DBS Bank కాని ఇతర ATMs మీరు VisaATMలలో మీ digiSavings యొక్క నగదు ఉపసంహరణ మరియు బ్యాలెన్స్ విచారణ లావాదేవీలను మాత్రమే చేపట్టగలరు. 1 ఆగస్ట్ 2018 నుండి అన్ని లావాదేవీలు (DBS Bank కాని ATMలలో) మొదటి 10 ఉచిత లావాదేవీల తర్వాత (నెలకు) రేట్లు మరియు రుసుము ప్రకారం లావాదేవీ ఛార్జీ/ఫీజు విధించబడతాయని గుర్తుంచుకోండి. భారతదేశంలోని నాన్ DBS బ్యాంక్ ATMల నుండి అన్ని ఉపసంహరణలు మీ Debit Card ఖాతాలో బ్యాలెన్స్ లభ్యత మరియు ఎప్పటికప్పుడు బ్యాంక్ నిర్ణయించే పరిమితులకు లోబడి ఉంటాయి. అన్ని ATMలకు బ్యాలెన్స్ విచారణ ఎంపిక ఉండదని దయచేసి గమనించండి. 5.10.