Prime Minister witnesses signing of the India- Australia Economic Cooperation and Trade Agreement-“IndAus ECTA”
Prime Minister witnesses signing of the India- Australia Economic Cooperation and Trade Agreement-“IndAus ECTA”
April 02, 2022
ప్రధాన మంత్రి సమక్షంలో ది ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమ`ంట్
(‘‘IndAus ECTA’’) పై సంతకాలు చేయడం జరిగింది
వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించిన ఒక కార్యక్రమం లో భారతదేశం ప్రధాన మంత్రి గౌరవనీయులు xxxx xxxxxxx xxxx మరియు ఆస్ట్రేలియా ప్రధాని మాన్య శ్రీ xxxxxx xxxxxxx ల సమక్షం లో భారత ప్రభుత్వ వాణిజ్యం మరియు పరిశ్రమ, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, సార్వజనిక వితరణ మరియు వస్త్రాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వం లో వ్యాపారం, పర్యటన, ఇంకా ప`ట్టుబడి శాఖ మంత్రి xxxx xxxx xxxxxx లు ఈ రోజు న ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్
అగ్రీమ`ంట్ (‘‘IndAus ECTA’’)పై సంతకాలు చేశారు.
సంతకాలు ముగిసిన తరువాత ప్రధాన మంత్రి xxxx xxxxxxx xxxx మాట్లాడుతూ, కిందటి న`ల రోజుల లో ఆస్ట్రేలియా ప్రధాని తో తాను జరిపిన మూడో సంభాషణ ఇది అని త`లిపారు. ఆయన ప్రధాని xxxx xxxxxxx
నాయకత్వం పట్ల, ఆయన వ్యాపార దూత మరియు పూర్వ ప్రధాని xxxx xxxx
ఎబట్ ల ప్రయాసల పట్ల ప్రశంస ను వ్యక్తం చేశారు. ఒక సఫలమైనటువంటి
మరియు ప్రభావవంతమైనటువంటి భాగస్వామ్యం కోసం ఉద్దేశించిన కార్యాన్ని ఫలప్రదం చేసినందుకు వ్యాపార మంత్రుల ను మరియు వారి జట్ల ను కూడా ఆయన అభినందించారు.
ఇంత తక్కువ సమయం లో ఇండ్ ఆస్ ఇసిటిఎ పై సంతకాల ఘట్టం ముగియడం ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం యొక్క లోతు ను చూపుతున్నది అని ప్రధాన మంత్రి xxxx xxxxxxx xxxx అన్నారు. ఒక దేశం అవసరాల ను మరొక దేశం
తీర్చేందుకు ర`ండు దేశాల ఆర్థిక వ్యవస్థల లో న`లకొన్న భారీ అవకాశాల ను గురించి శ్రీ xxxxxxx xxxx వివరిస్తూ ఈ ఒప్పందం ర`ండు దేశాల కు ఈ అవకాశాల ను పూర్తి స్థాయి లో వినియోగించుకొనేందుకు వీలు కల్పిస్తుంది అన్నారు. ‘‘ఇది మన ద్వైపాక్షిక సంబంధాల లో ఒక మహత్తరమైన క్షణం ’’ అని
ఆయన నొక్కి చ`ప్పారు. ‘‘ఈ ఒప్పందం ఆధారం గా, మనం కలసికట్టు గా సప్లయ్ చైన్ లను మరింత అధిక శక్తియుక్తం గా తీర్చిదిద్దడం తో పాటు
గా ఇండో-పసిఫిక్ రీజియన్ లో స్థిరత్వాని కి కూడాను తోడ్పడగలుగుతాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రజా సంబంధాలు అనేవి భారతదేశాని కి మరియు ఆస్ట్రేలియా కు మధ్య గల సంబంధాల లో ప్రముఖ స్తంభం అని ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, ‘‘ఈ
ఒప్పందం ద్వారా మన ర`ండు దేశాల మధ్య విద్యార్థుల, వృత్తినిపుణుల మరియు పర్యటకుల రాక పోకల కు మార్గం సుగమం అవుతుంది, దానివల్ల ఈ సంబంధాలు మరింత గా బలపడతాయి’’ అన్నారు.
రాబోయే ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా మహిళ ల క్రిక`ట్ జట్టు కు ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను కూడా త`లియజేశారు.
ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ xxxxxxx కూడా ఇటీవలి కొన్ని సంవత్సరాల లో ర`ండు దేశాల మధ్య చ`ప్పుకోదగిన స్థాయి లో చోటు చేసుకొంటున్న సహకారం గురించి చర్చించారు. ప్రధాన మంత్రి xxxx xxxxxxx xxxx కి ఆయన
నాయకత్వం పట్ల శ్రీ xxxxxxx ధన్యవాదాలు వ్యక్తం చేశారు. ఇండ్ ఆస్ ఇసిటిఎ పై సంతకాలు భారతదేశాని కి, ఆస్ట్రేలియా కు మధ్య ప`ంపొందుతున్న సంబంధాల లో మరొక మైలు రాయి అని ఆస్ట్రేలియా
ప్రధాని పేర్కొంటూ, ఈ ఒప్పందం సంబంధాల ను ఇతోధికం గా పటిష్టరుస్తుందన్నారు. వ్యాపార పరం గా, ఆర్థిక పరం గా సహకారం లో
వృద్ధి కి తోడు ఇండ్ ఆస్ ఇసిటిఎ ర`ండు దేశాల మధ్య పనుల ను, విద్యావకాశాల ను, యాత్రావకాశాల ను విస్తరింప జేయడం ద్వారా ఉభయ దేశాల ప్రజల మధ్య స్నేహపూర్ణమైనటువంటి మరియు సన్నిహితమైనటువంటి బంధాల ను మరింత గాఢతరం గా మార్చుతుంది అని శ్రీ xxxxxxx అన్నారు. ‘అతి ప`ద్ద తలుపుల లో ఒక తలుపు’ ఇప్పుడు త`రచుకొంది అనే
గొప్ప సందేశం మన వ్యాపార సంస్థల కు అందుతుంది; ఎందుకంటే ర`ండు సశక్త
ప్రాంతీయ, ఆర్థిక వ్యవస్థ లు మరియు భావ సారూప్య ప్రజాస్వామ్యాలు పరస్పర ప్రయోజనం కోసం కలసి కృషి చేస్తున్నాయి కాబట్టి అని ఆయన అన్నారు. ఈ ఒప్పందం ఒక స్పష్టమైన సందేశాన్ని
అందిస్తోంది అది ఏమిటి అంటే ప్రజాస్వామిక వ్యవస్థ లు కలసి పని చేస్తున్నాయి, మరి సప్లయ్ చైన్ ల సురక్ష కు, సశక్తత కు పూచీ పడుతున్నాయి అనేదే అని శ్రీ xxxxxxx అన్నారు.
భారతదేశం, ఇంకా ఆస్ట్రేలియా మంత్రులు కూడా ఒప్పందం పై సంతకాలు చేయడాని కంటే ముందు ర`ండు దేశాల మధ్య గల సంబంధాల యొక్క శక్తి ప`రుగుతోందన్న అంశం పై వారి అభిప్రాయాల ను వ`ల్లడి చేశారు.
భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య ప`ంపొందుతున్న ఆర్థిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు ఈ ర`ండు దేశాల మధ్య శరవేగం గా వివిధీకరణ మరియు లోతయిన సంబంధాల స్థిరత్వం లోను, శక్తి లోను తోడ్పాటు ను ఇస్తున్నాయి. వస్తువులు మరియు సేవల రంగం లో
వ్యాపారాన్ని చేర్చుతూ, ఇండ్ ఆస్ ఇసిటిఎ ఒక సంతులితమైన మరియు సమానావకాశాలతో కూడిన వ్యాపార ఒప్పందం గా రూపుదిద్దుకొంది. ఇది ర`ండు దేశాల మధ్య ఈసరికే ఉన్న లోతయిన, సన్నిహితమైన మరియు వ్యూహాత్మక సంబంధాల ను మరింత పటిష్టపరుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాల ను అందిస్తుంది, జీవన స్థాయి ని ప`ంచుతుంది, అంతే కాకుండా ర`ండు దేశాల ప్రజల సామాన్య సంక్షేమంలో మ`రుగుదల కు తోడ్పడుతుంది.
న్యూఢిల్లీ ఏప్రిల్ 02, 2022
DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA’s website and may be referred to as the official press release.