digiSavings. Debit Card మరియు/లేదా ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ద్వారా మీచేత వినియోగించబడే అర్హతగల ఖాతా గా మాచే రూపొందించిన పొదుపు ఖాతా ను సూచిస్తుంది. g. "digiBank యాప్" అంటే నిర్దేశించిన స్థానము లేదా అప్లికేషన్ స్టోర్ నుంచి మీచే మొబైల్ పరికరాల పైన డౌన్లోడ్ చేసుకోగలిగే అప్లికేషన్ అని అర్థం. h. " అంటే మీచే మీ మొబైల్ ఫోన్ లేదా మరి ఏ ఇతర ఆమోదించిన పరికరము ద్వారా వేలెట్ లాగా వినియోగించబడే digibank యాప్ ద్వారా అందించే ఒక సెమి క్లోస్డ్ ప్రీపేయిడ్ ఇన్స్ట్రుమెంట్ (వడ్డీ రహితము). i. "ఏలక్ట్రానిక్ సర్వీసెస్" అంటే ఏదైనా బ్యాంకింగ్ మరియు ఇతర సేవలు లేదా సదుపాయాలు మేము మరియు/లేదా ఏ భాగస్వామి అయినా మీకు సమయానుసారం ఎలక్ట్రానిక్ మార్గం లో ఏదైనా కార్డ్, ఎలక్ట్రానిక్ కంప్యూటరైజ్డ్ లేదా టెలికమ్యూనికేషన్ పరికరాలు లేదా పద్ధతుల ద్వారా భారతదేశం లేదా దేశంవెలుపల ఖాతా నిర్వహణ కొరకు అవసరార్థం PIN మరియు లేదా ఎలక్ట్రానిక్ సర్వీసెస్ వినియోగము కొరకు కార్డ్ ఉపయోగం. j. "జియస్ టి" అంటే వస్తువులు మరియు సేవల పన్ను, ఏ పేరుతో ఐనా పిలవబడే ఇదే తరహా పన్ను లేక అదనపు పన్ను తో సహా. k. "సమాచారం" అంటే మీ లేక ఇతర వినియోగదారులు లేదా ఖాతా లేదా లావాదేవీల కు సంబంధించిన ద్రవ్య లేదా ఇతర వివరాలు. l. "అంతర్జాతీయ లావాదేవీలు" భారతదేశం, నేపాలు మరియు భూటాన్ వెలుపల డెబిట్ కార్ద్ ద్వారా మీరు జరిపిన లావాదేవీలను సూచిస్తాయి. m. "మర్చంట్" అంటే ఎవరైనా వ్యక్తి, సంస్థ లేదా కార్పరేషన్ బ్యాంక్ తో లేదా ఎవరైనా సభ్యుడు లేదా Master Card International, Visa International లైసెన్సీ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ సేవదారుడు తో వస్తువులు, సేవలు లేదా విధించిన లేదా భరించిన ఛార్జ్ ల నిమిత్తం వినియోగము మరియు/లేదా అంగీకారం కొరకు ఒప్పందం చేసుకున్న వారు. n. "భాగస్వామి" అంటే కార్డ్ కు సంబంధించి ఎలక్ట్రానిక్ సేవలు లేదా వస్తువులు లేదా సేవల లో దేశ లేక విదేశాల నుండి నేరుగా లేక వేరు మార్గముగా పాలుపంచుకునే ఏ వ్యక్తి, సంస్థ, లేదా వ్వవస్థ అని అర్థం. o. ఓ. "PIN" అంటే కార్డ్ వినియోగం లేదా ఎలక్ట్రానిక్ సేవలు అందుకోవడానికి వినియోగదారుడు digibank యాప్ లో ఉత్పత్తి చేసిన PIN అని అర్థం p. "పాయింట్ ఆఫ్ సేల్/POS" లావాదేవీలు అంటే వ్యాపారి పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్ వద్ద ప్రారంభించిన లావాదేవీలు అని అర్థం. q. "వ్యయ పరిమితి " అంటే మేము కార్డు కు నిర్ధారించిన ఒక్క రోజు మొత్తం లావాదేవీల హద్దు అని అర్థం r. "షరతులు మరియు నిబంధనలు" అంటే మాచే మార్చిన లేక చేర్చిన షరతులు మరియు నిబంధనలు అని అర్థం. s. "లావాదేవీ " అంటే కార్డ్ మరియు/లేదా ఎలక్ట్రానిక్ సేవల ద్వారా మీరు జరిపిన లేదా ఫలితార్థ లావాదేవీ లేదా జారీ చేసిన లేదా ఫలితార్థ ఆదేశం అని అర్థం. t. "వినియోగదారుడు" అంటే మీరు. ఇంటర్నెట్ పై