PIN. అంటే కార్డ్ వినియోగం లేదా ఎలక్ట్రానిక్ సేవలు అందుకోవడానికి వినియోగదారుడు digibank యాప్ లో ఉత్పత్తి చేసిన PIN అని అర్థం p. "పాయింట్ ఆఫ్ సేల్/POS" లావాదేవీలు అంటే వ్యాపారి పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్ వద్ద ప్రారంభించిన లావాదేవీలు అని అర్థం. q. "వ్యయ పరిమితి " అంటే మేము కార్డు కు నిర్ధారించిన ఒక్క రోజు మొత్తం లావాదేవీల హద్దు అని అర్థం r. "షరతులు మరియు నిబంధనలు" అంటే మాచే మార్చిన లేక చేర్చిన షరతులు మరియు నిబంధనలు అని అర్థం. s. "లావాదేవీ " అంటే కార్డ్ మరియు/లేదా ఎలక్ట్రానిక్ సేవల ద్వారా మీరు జరిపిన లేదా ఫలితార్థ లావాదేవీ లేదా జారీ చేసిన లేదా ఫలితార్థ ఆదేశం అని అర్థం. t. "వినియోగదారుడు" అంటే మీరు. ఇంటర్నెట్ పై
Examples of PIN in a sentence
PIN ద్వారా ప్రామాణీకరించబడిన లావాదేవీలు మరియు సూచనల కోసం మీరు డిబియస్ (DBS) బ్యాంక్కి ఎక్స్ప్రెస్ అధికారాన్ని మంజూరు చేస్తారు మరియు దానిని రద్దు చేయరు.
VISA Tap To PayDebit Card లావాదేవీలు రూ.2,000 వరకు లేదా అనుమతించబడిన ఇతర మొత్తంలో, Tap To Pay ఎనేబుల్ చేయబడిన టెర్మినల్స్లో చేసినట్లయితే, మీకు అధికారం కోసం ఎటువంటి PIN అవసరం లేదు.
PIN యొక్క భద్రతను నిర్వహించడానికి మీరు అన్ని సమయాలలో ఇక్కడ పేర్కొన్న విధంగా అన్ని తగిన చర్యలను తీసుకుంటారు.
Card, ATM PIN మరియు మీ Debit Card కు సంబంధించిన ఇతర వివరాల భద్రతను నిర్వహించడానికి మీరు అన్ని సమయాల్లో ఇక్కడ పేర్కొన్న వాటితో సహా తగిన అన్ని చర్యలను తీసుకుంటారు.
PIN ధృవీకరణ ద్వారా కాకుండా మీ నుండి పంపబడిన లావాదేవీ సూచనల యొక్క ప్రామాణికతను ధృవీకరించడానికి DBS బ్యాంక్ ఎటువంటి బాధ్యత వహించదు.