మర్చంట్. అంటే ఎవరైనా వ్యక్తి, సంస్థ లేదా కార్పరేషన్ బ్యాంక్ తో లేదా ఎవరైనా సభ్యుడు లేదా Master Card International, Visa International లైసెన్సీ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ సేవదారుడు తో వస్తువులు, సేవలు లేదా విధించిన లేదా భరించిన ఛార్జ్ ల నిమిత్తం వినియోగము మరియు/లేదా అంగీకారం కొరకు ఒప్పందం చేసుకున్న వారు. n. "భాగస్వామి" అంటే కార్డ్ కు సంబంధించి ఎలక్ట్రానిక్ సేవలు లేదా వస్తువులు లేదా సేవల లో దేశ లేక విదేశాల నుండి నేరుగా లేక వేరు మార్గముగా పాలుపంచుకునే ఏ వ్యక్తి, సంస్థ, లేదా వ్వవస్థ అని అర్థం. o. ఓ. "PIN" అంటే కార్డ్ వినియోగం లేదా ఎలక్ట్రానిక్ సేవలు అందుకోవడానికి వినియోగదారుడు digibank యాప్ లో ఉత్పత్తి చేసిన PIN అని అర్థం p. "పాయింట్ ఆఫ్ సేల్/POS" లావాదేవీలు అంటే వ్యాపారి పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్ వద్ద ప్రారంభించిన లావాదేవీలు అని అర్థం. q. "వ్యయ పరిమితి " అంటే మేము కార్డు కు నిర్ధారించిన ఒక్క రోజు మొత్తం లావాదేవీల హద్దు అని అర్థం r. "షరతులు మరియు నిబంధనలు" అంటే మాచే మార్చిన లేక చేర్చిన షరతులు మరియు నిబంధనలు అని అర్థం. s. "లావాదేవీ " అంటే కార్డ్ మరియు/లేదా ఎలక్ట్రానిక్ సేవల ద్వారా మీరు జరిపిన లేదా ఫలితార్థ లావాదేవీ లేదా జారీ చేసిన లేదా ఫలితార్థ ఆదేశం అని అర్థం. t. "వినియోగదారుడు" అంటే మీరు. ఇంటర్నెట్ పై