అసహాబుల ఫురూ'ద్. లకు ఆస్తి పంచిన తరాాత అసబాత నసబియహక్క ఆస్తి పంచబడుతుంది. ఎందు కంటే అసబ, నసబియయహ కంటే శకిి మంత మై నది. 3. ఆ తరువాత 'అసబాత సబబీ అంటే విడుదలచేస్త వానికి ఆస్తి ఇవాడం జరుగుతుంది. వారు పురుషులై న్న స్వి ీలయిన్నసర్వ. 4. ఆ తరువాత మూతఖ యొకు 'అసబియయహ పురుషులక్క ఆస్తి పంచబడుతుంది. 5. ఒకవేళ పెై న పేరొునా 'అసబాతలో ఎవరూ లేకపోత్య ఆస్తి అసహాబుల ఫురూ'ద్ వెై పునక్క మారిపోతుంది. అంటే వారి హక్కుల పర కారం రండవసారి ఇవాడం జరుగుతుంది. అయిత్య వారు బంధువులై ఉండాలి. నోట: 'అసబాత అంటే అసహాబ్దల్ ఫురూ'ద్ తమ వంతు తీసుక్కనా తరాాత మిగలిన ధనం తీసుక్కనే వారు. ఒకవేళ అసహాబుల ఫురూ'ద్ లేకపోత్య అంతా వీరిదేఅవుతుంది. 6. జ'విల అర'హామ: అహల ఫురూ'ద్ నసబియయ, పెై న పేరొునా 'అసబాతలో నుండి ఎవరూ లేకపోత్య ఆస్తి జవిల అర'హామక్క పంచివేయబడుతుంది. వీరు మృతునికి బంధువులే కాని ఖురఆన, 'హదీసు', ఇజమహలలో వీరికి పర త్యయకంగా వంతులు లేవు. అసహాబుల ఫురూ'ద్విఉనాట్లు . 7. మౌలల మువాల్లత: అసహాబుల ఫురూ'ద్ మరియు 'అసబాత మరియు జవిల అర'హామలలో నుండి ఎవరూ లేకపోత్య మృతుని ధనం మౌలల మువాల్లతలలో పంచివేయబడును. దీనిాగురించి పెై న పేరొునడం జరిగంది. 8. ముఖిరర రలహు బినాసబ అలలగై రి: అంటే పరాయి వయకిి ని బంధువుగా పరిగణస్తి పెై వారు ఎవరూ లేకపోత్య ఆస్తి అతనికి చందుతుంది. అంటే ఉద్వ: 'జై ద 'ఖాలిదను స్తదరునిగా భావించాడు. అంటే 'జై ద ముఖిరర ర స్వాకరించే వాడు. 'ఖాలిద ముఖిరర రలహు. అపుపడు 'జై ద తండిర 'ఖాలిదకి కూడా తండిర అవుతాడు. ఒకవేళ 'జై దకి వారసులవరూ లేకపోత్య, అతని ఆస్తి అతనికి చందుతుంది. కాని 'జై ద తండిర తో అతనికి సంబంధం ఉండదు. 12. ఆస్తి పంపకం వీలునామ:3041-3079; సంపుటం:II II:دلْ ج¸ لا ؛3079-3041:اَياصوَ لاو ضئ¸ ارَ َفلْ ا باَتك -12 9. ముసాలహు బిజమీయిలమాలి: అంటే ధనం మతి ం వీలున్నమా చేయబడినవాడు. అంటే పెై న పేరొునా వారిలో ఎవరూ లేకపోత్య ఈ వయకిి కి మతి ం ధనం చందుతుంది. 10. బై తులమాల: పెై న పేరొునా వారిలో ఎవరూ లేక పోత్య మృతునిధనం బై తులమాలలో అంటేముస్తు ముల ధన్నగారానికి చందుతుంది. అయిత్య ఇది ఆస్తి గా కాక యుదధ ధనంగా ముస్తు ముల సంక్షే మానికి వినియో గంచటం జరుగుతుంది. బై తులమాల ఖరుులోు అగతయపరులు, పేద రోగుల చికితస, అన్నḌ శవాల కఫన దఫన, అన్నḌ పిలు ల ఖరుులు ఉన్నాయి. పర సుి త కాలంలో బై తుల మాల లేదు. అందువలు ఇట్లవంటి ధన్ననిా పేదలు, అన్నధలక్క పంచిపెటు వచ్చును. ఆస్తి లభంచని సందర్భాలు: ఆస్తి లభించని సందరాాలు నాలుగ్గ ఉన్నాయి. వీటివలు ఆస్తి లభించదు. 1111 నిర్ణీ తభాగాలు: ఖురఆనలో 6 భాగాలు ఉన్నాయి. వీటిని జవిలఫురూ'ద్ అంటారు. ఇవి రండు రకాలు. ఒక భాగంలో (1/2, 1/4, 1/8). రండో భాగంలో, 2/3, 1/3, 1/6 ఉన్నాయి. ½ గురించి ఖురఆనలో అనేకచోటు పేరొునడం జరిగంది. 1. ఒకవేళఒకు కూతురుఉంటే ఆమక్క ½ . 2. మీభారయలు వదలివెళ్ళిన ద్వనిలో ½ . 3. క్షవలం ఒకు చలు లుఉంటే ఆమక్క ½. 1/4వ గురించి ఖురఆనలో రండుచోటు వచిుంది. 1. భారయలఆస్తిలో మీక్క ¼ వంతు ఆస్తి లభిసుి ంది. 2. మీ ఆస్తి లో భారయలక్క ¼ వంతు సంతానం లేకపోత్య...