బంధుతాం నిర్వచనం

బంధుతాం. అంటే బంధుతాం వలు ఆస్తి లో హక్కు లభిసుి ంది. 2) వివాహం: అంటే వివాహబంధం వలు కూడా ఆస్తి లో హక్కులభిసుి ంది. 3) మువాల్లత: అంటే మితర తాం, అంటే ఒక వయకిి మరో వయకిి తో అతడు న్న మితుర డు అని అనటం. న్న కషు సుఖాలోు న్నవు పనికిరావాలి. ఒకవేళ నేను ఎవరికై న్న చంపివేస్తి న్న తరఫున పరిహారం చలిు ంచాలి. నేను చనిపోత్య న్న ధన్ననికి వారసుడు కావాలి. ఒకవేళ ఆ మితుర ని తలిు , తండిర , కొడుక్క, కూతురు, భారయ ఎవరూ లేకపోత్య అతడు స్వాకరిస్తి దీనిా అఖదుల మువాల్లత అంటారు. మృతుని ధనంలో పదిమంది వారసులుఉన్నారు: 1. జవిల ఫురూ'ద్ లేద్వ అసహాబుల ఫురూ'ద్ అంటే వీరి భాగాలు ఖురఆనలో పేరొునబడి వున్నాయి. ఉద్వ: 1/2, 1/4, 2/3, వీటిని స్తహామ అని కూడా అంటారు. ఆస్తి పంపకం జవిల ఫురూ'ద్ ద్వారా ప్రర రంభమవుతుంది. వీరు 12 మంది. 10 మంది బంధువులు. i. ముగ్గు రు పురుషులు: తండి, తాత, తండిర తరఫున (అ'ఖ్యాఫి) స్తదరుడు. ii. ఏడుగ్గరు స్త్ి ీలు: కూతురు, మనవరాలు (కుమారుని బిడ్డ ), సంత-చలు లు, స్వతి-చలు లు, అఖయాఫీ-చలు లు, తలిు , న్ననమి. iii. రండు సబబీ భారాయ, భరి లు. 2. 'అసబాత రండు రకాలు 1. సబబీ, 2. నసబీ ' అసహాబుల ఫురూ'ద్ లకు ఆస్తి పంచిన తరాాత అసబాత నసబియహక్క ఆస్తి పంచబడుతుంది. ఎందు కంటే అసబ, నసబియయహ కంటే శకిి మంత మై నది. 3. ఆ తరువాత 'అసబాత సబబీ అంటే విడుదలచేస్త వానికి ఆస్తి ఇవాడం జరుగుతుంది. వారు పురుషులై న్న స్వి ీలయిన్నసర్వ. 4. ఆ తరువాత మూతఖ యొకు 'అసబియయహ పురుషులక్క ఆస్తి పంచబడుతుంది. 5. ఒకవేళ పెై న పేరొునా 'అసబాతలో ఎవరూ లేకపోత్య ఆస్తి అసహాబుల ఫురూ'ద్ వెై పునక్క మారిపోతుంది. అంటే వారి హక్కుల పర కారం రండవసారి ఇవాడం జరుగుతుంది. అయిత్య వారు బంధువులై ఉండాలి. నోట: 'అసబాత అంటే అసహాబ్దల్ ఫురూ'ద్ తమ వంతు తీసుక్కనా తరాాత మిగలిన ధనం తీసుక్కనే వారు. ఒకవేళ అసహాబుల ఫురూ'ద్ లేకపోత్య అంతా వీరిదేఅవుతుంది. 6. జ'విల అర'హామ: అహల ఫురూ'ద్ నసబియయ, పెై న పేరొునా 'అసబాతలో నుండి ఎవరూ లేకపోత్య ఆస్తి జవిల అర'హామక్క పంచివేయబడుతుంది. వీరు మృతునికి బంధువులే కాని ఖురఆన, 'హదీసు', ఇజమహలలో వీరికి పర త్యయకంగా వంతులు లేవు. అసహాబుల ఫురూ'ద్విఉనాట్లు . 7. మౌలల మువాల్లత: అసహాబుల ఫురూ'ద్ మరియు 'అసబాత మరియు జవిల అర'హామలలో నుండి ఎవరూ లేకపోత్య మృతుని ధనం మౌలల మువాల్లతలలో పంచివేయబడును. దీనిాగురించి పెై న పేరొునడం జరిగంది. 8. ముఖిరర రలహు బినాసబ అలలగై రి: అంటే పరాయి వయకిి ని బంధువుగా పరిగణస్తి పెై వారు ఎవరూ లేకపోత్య ఆస్తి అతనికి చందుతుంది. అంటే ఉద్వ: 'జై ద 'ఖాలిదను స్తదరునిగా భావించాడు. అంటే 'జై ద ముఖిరర ర స్వాకరించే వాడు. 'ఖాలిద ముఖిరర రలహు. అపుపడు 'జై ద తండిర 'ఖాలిదకి కూడా తండిర అవుతాడు. ఒకవేళ 'జై దకి వారసులవరూ లేకపోత్య, అతని ఆస్తి అతనికి చందుతుంది. కాని 'జై ద తండిర తో అతనికి సంబంధం ఉండదు. 12. ఆస్తి పంపకం వీలునామ:3041-3079; సంపుటం:II II:دلْ ج¸ لا ؛3079-3041:اَياصوَ لاو ضئ¸ ارَ َفلْ ا باَتك -12 9. ముసాలహు బిజమీయిలమాలి: అంటే ధనం మతి ం వీలున్నమా చేయబడినవాడు. అంటే పెై న పే...